టీడీఎఫ్ కెనడా ఇఫ్తార్ విందు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం – కెనడా ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో కెనడాలో స్థిరపడ్డ 100 మంది తెలంగాణ ముస్లింలు, హైదరాబాద్ డెక్కన్ ఫౌండేషన్ ఆఫ్ కెనడా డైరెక్టర్ ఎండీ జహీర్ కైసర్ కూడా పాల్గొన్నారు.


Telangana Development Forum - Canada. © Copyright 2014 Hosting by Setup More